Others

రామ్ సరసన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాలతోనే క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళీ భామ మాళవికా శర్మ. ప్రస్తుతం రవితేజ సరసన నేల టిక్కెట్ చిత్రంలో నటిస్తున్న ఈ భామకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఓ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా నటించేందుకు ఓకె చెప్పిందట. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా భవ్య క్రియేషన్స్ బ్యానర్‌లో ఆనంద్ ప్రసాద్ నిర్మించే ఓ అడ్వెంచరస్ చిత్రంలో రామ్ సరసన హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాలో కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించారట. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం ఏప్రిల్‌లో మొదలయ్యే అవకాశాలున్నాయి.