మెయిన్ ఫీచర్

విదేశాలకు విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలి రోజుల్లో బెంగళూరు చుట్టుపక్కల ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రాంతాలకు పూలను సరఫరా చేసేవాడు. తదనంతర కాలంలో థాయిలాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, హాలెండ్, దుబాయ్ వంటి దేశాలకు తన పూల వ్యాపారాన్ని విస్తరించాడు. 22 ఏళ్ల వయసులో యూరోప్‌కు వెళ్లి అక్కడ పూల సాగు కేంద్రాల్లో ఆచరిస్తున్న శాస్ర్తియ విధానాలను ఆకళింపుచేసుకున్నాడు. ఇపుడు దాదాపు 20 దేశాలలో పర్యటించి అక్కడ టెక్నిక్స్‌ను తన వ్యవసాయక్షేత్రంలో ఆచరణలో పెట్టడం వల్లే అతని వ్యాపారం దినదినప్రవర్థమానమైంది.