జాతీయ వార్తలు

కేరళ మాజీ మంత్రి బాబు ఇంటిపై విజిలెన్స్‌ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి: కేరళలో వూమెన్‌ చాందీ ఆధ్వర్యంలోని యూడీఎఫ్‌ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా పనిచేసిన కె.బాబు, ఆయన ఇద్దరు కుమార్తెల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఎర్నాకుళం జిల్లాలో ఆయన ఇద్దరు స్నేహితులు బాబురామ్‌, మోహన్‌ ఇళ్లలో కూడా విజిలెన్స్‌ అధికారులు సోదాలు చేపట్టారు. ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా బార్‌ కుంభకోణంలో బాబు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు రావడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఐదు బృందాలుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు.