ఆంధ్రప్రదేశ్‌

విజయవాడ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : రాష్ర్టాభివృద్ధికి కేంద్రం సాయం చాలా అవసరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం నగరంలో సూపర్‌ స్పెషాలిటీ డెంటల్‌ హాస్పిటల్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.