రాష్ట్రీయం

డీజీగా గౌతం సవాంగ్‌ బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర ప్రధాన పరిపాలన, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా గౌతం సవాంగ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఆర్టీసీ బస్‌భవన్‌లోని విజిలెన్స్‌ విభాగం ప్రధాన కార్యాలయంలో ఇప్పటివరకు ఆ విభాగం ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తోన్న హోంశాఖ కార్యదర్శి అనురాధ నుంచి ఈ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం విజిలెన్స్‌ కార్యాలయాన్ని పరిశీలించారు.