తెలంగాణ

వికారాబాద్ ఇన్‌స్పెక్టర్ కుమారుడిపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్: అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌పై దాడి ఘటనలో వికారాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కుమారుడిపై కేసు నమోదు అయ్యింది. సైదాబాద్‌‌లోని ఓ అపార్టమెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న అమృతం అనే వ్యక్తిపై ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ కుమారుడు పృథ్వీరాజ్ నలుగురు స్నేహితులతో కలిసి దాడి చేయడంతో వాచ్‌మెన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం దాడి ఘటనపై అమృతం, అతడి కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు తమ కుమారుడి పట్ల అమృతం దురుసుగా ప్రవర్తించారంటూ పృథ్వీరాజ్‌ తల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.