వినమరుగైన

విలోమ కథలు నగ్నముని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజిక వ్యక్తికి తన సమాజాన్ని ఎదిరించి పోరాడటమో లేక తలవంచి కష్టాలు సహించటమో ఏకైక మార్గం.
జీవితం తలకిందులుగా నడుస్తున్నపుడు సాహిత్యదర్పణంలో జీవితం తలకిందులుగా కనబడి తీరాలి.
అందుకు భిన్నంగా అంతా సక్రమంగా, సుఖంగా, సజావుగా చూపుతుంటే ఆ అబద్ధం అబద్ధమాడుతున్నదన్నమాట. దాన్నిబద్దలు కొట్టాలన్నమాట- అనే విషయాలు నగ్నముని చాలా సూటిగా చెప్తున్నాడు. అందుకే నగ్నముని విలోమ రూపంలో చిత్రించాడు. అయితే విలోమ రూపం నగ్నముని సొంతంగా కనుక్కున్న అభివ్యక్తా, లేక యిటువంటి చిత్రీకరణ పద్ధతి అంతకుమునుపు కథల్లా లేదా అని అడిగితే దానికి మన పంచతంత్రం కథలు, పంచ వింశతి భేతాళకథలు ఉదాహరణగా చూపొచ్చు. అదే విధంగా ఈసప్, బోర్జెస్, కాఫ్కా, ఎడ్గార్‌పో మొదలైనవాళ్ళు ఉదాహరణగా చూపించొచ్చు. కాని వాటికీ, ఈ కథలకీ ఏ మాత్రం సంబంధం లేదని సులభంగా గ్రహించవచ్చు.
-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

శ్రీరామకవచం సాగర్