వినమరుగైన

రసరేఖలు( సంజీవ్ దేవ్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నికొలస్ రోరిచ్ చిత్రాల గురించి వివరిస్తూ రోరిచ్ రంగుల కాంతులు అధోచేతనలో ఎక్కడా గోచరించక, కేవలం ఊర్థ్వ చేతనలో మాత్రమే గోచరిస్తావి అంటారు. కళాఖండంలోవని వివిధ భాగాలు వాటి చైతన్యస్థాయిలను చెప్పబూనటం విశిష్టమయిన విమర్శనగా తోస్తుంది. కళారూపాలను వ్యక్తి సృజనగా మాత్రమే చూడక వాటి వెనుక జాతి జీవన రీతిలోని మూలాలను నిరూపిస్తారు. ‘విశ్వసృష్టిలో ప్రాధాన్యం మనుష్యునికి కాదు ప్రకృతికి మాత్రమేనని చీనావారి ధార్మిక విశ్వాసం.. భారతదేశంలో మానవునిది ప్రధాన స్థానం. చీనాలో ప్రకృతిదే ప్రధాన స్థానం. ప్రకృతి కూడా మానవ రూపంలోనే చూడటం భారత సంప్రదాయం. మానవుడిని గూడ ప్రకృతి రూపంలోనే చూడటం చీనా వారి సంప్రదాయం అని జాతి తాత్విక మూలాలకు కళాతత్వానికి గల సంబంధాలను రేఖామాత్రంగా నిరూపిస్తారు.
ఒక జాతి తాత్త్విక విశ్వసాల నుండే వారి కళలన్నీ ప్రాదుర్భవిస్తాయన్న సాంస్కృతికతత్త్వాన్ని విశదం చేస్తారు.
భిన్న చిత్రకారులను పరియం చేస్తూ వారి వారి ప్రత్యేకతలనుగురించి వివరిస్తారు. తులనాత్మక అధ్యయనంలో గూడా ఎక్కువ తక్కువల ప్రసక్తి ఉండదు. అన్ని శిల్పరీతులు వేర్వేరు గుణాల చేత విశిష్టమయినవిగానే మన్నించే సమదృష్టి వారిది. చిత్రకళా వివేచన కూడా సాహిత్య రచన వివేచనలాగానే వుంటుంది. కళా సాంకేతిక వివరణలు దాటి తాత్త్విక, రసభావ, విమర్శ దశలోకి వెళ్లి, పాఠకుని ప్రేక్షకుని అనుభవ పరిధిని విస్తరింపజేస్తారు.
ఈ వివరణ చూడండి- ‘నందలాల్ బోసు రేఖలు స్థూలం. పురుష సహజం. అవి మహాకావ్యాల వంటివి.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

వావిలాల సుబ్బారావు