జాతీయ వార్తలు

హోటల్‌లో అగ్నిప్రమాదం : నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో : లక్నో రైల్వే స్టేషన్‌కు సమీపంలోని విరాట్ ఇంటర్నేషనల్ హోటల్‌లో మంగళవారం ఉదయం మంటలు చెలరేగడంతో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ అగ్నిప్రమాదం నుంచి 50 మందికి పైగా సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.