రాష్ట్రీయం

విశాఖ ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మినుములూరులో 6, పాడేరులో 8డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితీవ్రతకు ఏజెన్సీవాసులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మరో వైపు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.