ఆంధ్రప్రదేశ్‌

విశాఖ మన్యంలో ఇద్దరు గిరిజనులు హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతపల్లి : విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి మండలం వీరవరం గ్రామంలో గురువారం తెల్లవారుజామున మారణాయుధాలతో మావోయిస్టులు ప్రవేశించి ఇద్దరు గిరిజనులను హత్య చేశారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్లగా వ్యవహరిస్తున్నారంటూ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.