రాష్ట్రీయం

విశాఖ చేరిన భారీ నౌక విశ్వప్రీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 28: విశాఖ పోర్టుకు మరో భారీ నౌక వచ్చింది. 14.5 మీటర్ల డ్రాఫ్ట్ కలిగిన విశ్వప్రీతి నౌక దక్షిణాఫ్రికా నుంచి స్టీమ్ కోల్ తీసుకువచ్చింది. విశాఖ హార్బర్ చరిత్రలోనే తొలిసారిగా డ్రాఫ్ట్ (లోతైన) విశ్వప్రీతి ఓడ ఇక్కడకు వచ్చిందని పోర్టు అధికారులు సోమవారం తెలిపారు. సుమారు రూ.320 కోట్లతో బెర్తులను అభివృద్ధి చేయడం వల్ల డ్రాఫ్ట్ నౌకలు విశాఖ పోర్టుకు రాగలుగుతున్నాయని పోర్టు అధికారులు తెలిపారు.