ఆంధ్రప్రదేశ్‌

అత్తింటివారిపై బంధువుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: తమ కుమార్తె వౌనిక మృతికి భర్త, అత్త కారకులని ఆరోపిస్తూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు అత్తింటివారిపై దాడికి దిగి బీభత్సం సృష్టించారు. నెల్లూరు జిల్లా టి.గూడూరు మండలం పాపిరెడ్డిపాలెంలో వౌనిక అనే వివాహిత ఈ నెల 15న అత్తవారింట్లో మరణించింది. భర్త అశోక్, అత్త సుబ్బమ్మ దారుణంగా కొట్టడం వల్లే వౌనిక మరణించిందని మృతురాలి బంధువులు శనివారం ఉదయం దాడికి దిగారు. అశోక్ ఇంట్లో రాళ్లు, కర్రలతో దాడి చేసి ఫర్నిచర్, ఇతర వస్తువులను వారు ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వారు శాంతించారు.