విజయవాడ

దుర్గమ్మ సేవలో హోం మంత్రి చినరాజప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, మార్చి 30: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను గురువారం ఉదయం రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సతీసమేతంగా దర్శించుకొని పూజలను చేశారు. దేవస్థానం ఇవో సూర్యకుమారి మంత్రికి రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో అర్చకులు మంత్రి దంపతులకు దుర్గమ్మ దివ్య ఆశీస్సులను అందచేయగా, ఇవో ప్రసాదాలను అందచేశారు.

బార్ కొత్త అధ్యక్షునిగా
సోము కృష్ణమూర్తి ఎన్నిక
విజయవాడ (క్రైం), మార్చి 30: బెజవాడ బార్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఎన్నికైంది. కొత్త అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది సోము కృష్ణమూర్తి గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా కందుల శ్రీనివాసరావు ఎన్నికయ్యార