విజయవాడ

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి మరో నాలుగు ప్రాంతీయ కార్యాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: రాష్ట్రంలో మరో నాలుగు కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాంతీయ కార్యాలయాలన్నీ ఏపీపీసీబీ నిధులు, సిబ్బందితోనే సర్దుకుని పని చేయాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.