విజయవాడ

బిబిఏలో ఉచిత దంత వైద్య శిబిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 21: బెజవాడ బార్ అసోసియేషన్ హాలులో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. డెంటీస్ డెంటర్ ఆస్పత్రి సహకారంతో ఏర్పాటు చేసి ఈ శిబిరాన్ని గురువారం ఏసిబి కోర్టు న్యాయమూర్తి ఎ గిరిధర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బార్ అధ్యక్షుడు సిహెచ్ మన్మధరావు అధ్యక్షత వహించగా.. వైద్యులు సిహెచ్ వంశీకృష్ణ, ఆదిత్య, వి స్వాతి, టి ప్రియాంక న్యాయవాదులకు ఉచిత వైద్య సేవలు అందించారు.