విజయవాడ

ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), అక్టోబర్ 13: ప్ర తి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నియమా లు పాటించాల్సిందేనని, ఇవే రహదారి ప్రమాదాల నివారణకు సరైన మార్గమ ని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్స్ ఎన్‌ఎస్‌వీకే దు ర్గారావు, రావి సురేష్‌రెడ్డి తెలిపారు. న గరంలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై కఠిన చ ర్యలు తీసుకొని రోడ్లను ప్రమాద ర హిత మరియు సురక్షిత ప్రయాణానికి అనువుగా మార్చేందుకు కృషి చేస్తున్న ట్లు చెప్పారు. నగరంలోని కేఎస్ వ్యాస్ కాంప్లెక్స్‌లో ఆదివారం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ప్రత్యేక కౌనె్సలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనర్ డ్రై వింగ్, స్నేక్, జిగ్‌జాగ్ డ్రైవింగ్, అతివే గం, ప్రమాదకర డ్రైవింగ్, త్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఆపోసిట్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చే యడం, నో హెల్మెట్ డ్రైవింగ్ వంటి నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈనెల 12న నగరంలోని పలు ప్రాం తాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో ప లు కేసులు నమోదు చేసినట్లు చెప్పా రు. వీరిపై వాహనాల చట్టప్రకారం 636 కేసులను నమోదు చేసి వారి నుండి రూ.56,145/- అపరాధ రుసుం వసూలు చేసినట్లు చెప్పారు.