కృష్ణ

పత్రికా సమాచార కార్యాలయం డైరెక్టర్‌గా విజయ్‌కుమార్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, నవంబర్ 21: ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (1990) బ్యాచ్‌కు చెందిన తుమ్మ విజయ్‌కుమార్ రెడ్డి (టివీకె రెడ్డి) సోమవారం ప్రతికా సమాచార కార్యాలయం విజయవాడ మొదటి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. టివీకె రెడ్డి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలోని పలు విభాగాలలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన 25ఏళ్ల సర్వీసు కాలంలో అసిస్టెంట్ రిజిస్టార్ ఆఫ్ న్యూస్ పేపర్స్, భారత ప్రభుత్వం, సెన్సార్ బోర్డ్ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్ట్ఫికేషన్ ప్రాంతీయ అధికారిగా, ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల క్షేత్ర ప్రచారం విభాగం డైరెక్టర్‌గా, పత్రికా సమాచార కార్యాలయం హైదరాబాద్ డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. పత్రికా సమాచార కార్యాలయం హైదరాబాద్ డైరెక్టర్‌గా పలు పౌర సమాచార ఉత్సవాలను, గ్రామీణ పాతిక్రేయుల శిక్షణార్థం వార్తలాప్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.