ఆంధ్రప్రదేశ్‌

విజయవాడ ఇన్‌ఛార్జి సిపిగా సురేంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విజయవాడ ఇన్‌ఛార్జి పోలీస్ కమిషనర్‌గా సురేంద్రబాబు సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. కాల్‌మనీ కేసు సందర్భంగా గతంలో సెలవు రద్దు చేసుకున్న కమిషనర్ గౌతం సవాంగ్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. గౌతంకు సెలవు మంజూరు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.