తెలంగాణ

అపార్ట్‌మెంట్లలో ఓట్ల గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో పలు అపార్ట్‌మెంట్లలో భారీగా ఓట్లు గల్లంతవటంతో స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా వెళ్లగా ఓట్లు లేనట్టు తెలుసుకొని చాలామంది నిరాశతో ఇంటిముఖం పట్టారు. కూకట్‌పల్లి వివేకానంద నగర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 60 ఓట్లు గల్లంతవటంతో వారంతా నిరసనకు దిగారు.