జాతీయ వార్తలు

లక్ష్మీనారాయణ వీఆర్‌ఎస్‌కు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహారాష్ట్ర అదనపు డీజీపీ, సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్‌ఎస్‌)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీఆర్‌ఎస్‌ కోరుతూ లక్ష్మీనారాయణ ఇటీవల మహారాష్ట్ర డీజీపీకి దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఈరోజు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.