విశాఖపట్నం

వడగాల్పులపై అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 22: వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, వాతావరణశాఖ హెచ్చరించిన దృష్ట్యా ఎండ సమయంలో సాధ్యమైనంత మేరకు బయట ప్రయాణాలను నివారించుకోవాలని కలెక్టర్ డాక్టర్ యన్.యువరాజ్ సూచించారు. మఖ్యంగా వృద్ధులు, పిల్లలు, ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. జిల్లాలోని తహశీల్దార్లు, ఎండిపిడిఓలను ఇప్పటికే అప్రమత్తం చేసామన్నారు. జనసామర్ధ్యం ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే టోపీలు ధరించి నీళ్ళు ఎక్కువుగా తాగాలన్నారు.