విశాఖపట్నం

నగదురహిత లావాదేవీలతో పారదర్శకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 1: సమాజంలో నగదు రహిత లావాదేవీలు పెరిగినపుడే పారదర్శకమైన పాలన సాధ్యపడుతుందని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. నగదు రహిత చెల్లింపులు సూచనలపై విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏయూ స్నాతకోత్సవ మందిరం వేదికగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనిపై ప్రజలు దృష్టిసారించాలన్నారు. ఈ దిశగా అవినీతి రహిత భారతదేశాన్ని చూడగలమన్నారు. దీంతో అవినీతి అంతమొందడంతోపాటు ప్రభుత్వానికి ఆయా సంస్థలు చెల్లించాల్సిన పన్ను సక్రమంగా అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ విసీ నాగేశ్వరరావు, ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.