విశాఖపట్నం

స్ట్రాంగ్ రూంకి చేరిన బ్యాలెట్ బాక్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 9: పట్ట్భద్రుల నియోజకవర్గానికి గురువారం జరిగిన ఓటింగ్‌కు సంబంధించిన బ్యాలెట్ బాక్స్‌లు రాత్రికి విశాఖలోని స్ట్రాంగ్ రూంకు చేరుకున్నాయి. స్థానిక స్వర్ణ్భారతి స్టేడియంలో ఉన్న స్ట్రాంగ్ రూంలో వీటిని భద్రపరిచారు. ఈ స్ట్రాంగ్‌రూంల వద్ద ఎనిమిది సిసి కెమేరాలను అమర్చారు. ఇవి నిరంతరం పనిచేస్తాయని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఈ కెమేరాలను ఎన్నికల కమిషన్ కార్యాలయానికి కూడా అనుసంధానం చేశారు. సివిల్ పోలీస్‌తోపాటు, సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని కూడా స్ట్రాంగ్ రూం వద్ద నియమించారు. 20వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు స్ట్రాంగ్ రూం గదులు తెరుస్తామని ఆయన వెల్లడించారు.