విశాఖపట్నం
ఉగాదినాడు కొణతాల ఉపవాస దీక్ష
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 March 2018
విశాఖపట్నం, మార్చి 16: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, హైకోర్టు బెంచ్, ఎయిమ్స్, గిరిజన విశ్వవిద్యాలయం, పోలవరానికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఒక రోజు ఉపవాస దీక్ష చేయనున్నారు. ఈనెల 18వ తేదీ ఉగాది రోజున అనకాపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ దీక్ష చేస్తారని ఉత్తరాంధ్ర చర్చావేదిక నాయకులు తెలియచేశారు.