విశాఖపట్నం

18న చంత్రగాఛీ-చెన్నై-చంత్రగాఛీ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 14: చంత్రగాఛీ-చెన్నై-చంత్రగాఛీ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ (22841/22842) ఈ నెల 18, చంత్రగాఛీలోను, ఈ నెల 20న చెన్నైలో బయలుదేరాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా భద్రతాపరమైన అంశాలు, రేక్ ఉపయోగంలో సాంకేతికపరమైన సమస్యలతో ఆయా తేదీల్లో రద్దు చేయడం జరిగిందని ఈస్ట్‌కోస్ట్ రైల్వేవాల్తేరుడివిజన్ అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు. దీనిని ప్రయాణికులు గమనించి తమతో సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.