క్రీడాభూమి

విశాఖ టి-20లో భారత్ విజయభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ:శ్రీలంకతో విశాఖలో ఆదివారం జరిగిన టి-20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 83 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రోహిత్‌శర్మ వికెట్ కోల్పోయి 13.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. దీంతో 9 వికెట్ల తేడాతో భారత్ నెగ్గింది. ఇప్పటికే రెండు టి-20 మ్యాచ్‌లలో నెగ్గిన భారత్ మూడో మ్యాచ్‌నుకూడా కైవసం చేసుకుంది. మొదట టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న భారత్ స్పిన్నర్ల మాయాజాలంతో శ్రీలంకను అతి తక్కువ స్కోరుకు కట్టడి చేసి, బ్యాటింగ్‌లో ప్రతిభచూపి విజయాన్ని చవిచూసింది.