విజయనగరం

32 మంది టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), అక్టోబర్ 21: జిల్లాలో సెకండరీగ్రేడ్ టీచర్ల పదోన్నతుల కౌనె్సలింగ్ ప్రక్రియ శుక్రవారం జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి అధ్యక్షతన జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పనిచేస్తున్న 32 మంది టీచర్లకు జిల్లా పరిషత్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇస్తూ కౌనె్సలింగ్‌లో ఉత్తర్వులు జారీ చేశారు. లెక్కల విభాగంలో నలుగురు, హిందీలో ఒకరు, సోషల్ సైన్స్‌లో 15 మంది, ఇంగ్లీషులో ఒకరు,్ఫజికల్ సైన్స్‌లో ఏడుగురు, బయోలాజికల్ సైన్స్‌లో నలుగురు టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారు. ఈకార్యక్రమంలో జిల్లా ఉపవిద్యాశాఖ అధికారి అరుణకుమారి, టీచర్లు పాల్గొన్నారు.