విజయనగరం

ఆదిత్యునికి విశేషపూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(పూల్‌బాగ్), ఏప్రిల్ 10: పట్టణంలోని బాబామెట్టలోని శివపంచాయతన ఆలయంలో కొలువైన సూర్యనారాయణ స్వామివారికి ఆదివారం విశేషపూజలు జరిపారు.ఆదివారం కావడంతో స్వామివారికి వేకువజామున నిత్యపూజలనంతరం ప్రత్యేక అభిషేక అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు.