క్రీడాభూమి

స్మృతీ మంధాన అర్ధ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, ఫిబ్రవరి 8: ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళా జట్టుపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవవర్లలో 5 వికెట్లు కోల్పోయ 173 పరుగులు చేసింది. అష్లే గార్డ్‌నర్ (93) పరుగులతో రాణించింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్ స్మృతీ మంధాన (55) అర్ధ సెంచరీతో రాణించగా, షఫాలీ వర్మ (49) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.

*చిత్రం... స్మృతీ మంధాన (55)