జాతీయ వార్తలు

రాబర్ట్ వాద్రాకు ఈడీ షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాబర్ట్ వాద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. ట్రయల్ కోర్టు ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలని కోరింది. ఈ మెరకు పిటిషన్‌ను దాఖలు చేసింది. వాద్రాకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఇచ్చిన ముందస్తు బెయిల్ వల్ల కేసు దర్యాప్తునకు నష్టం కలుగుతుందని పేర్కొంది. వాద్రాతో పాటు ఆయన సన్నిహితుడు అరోరా బెయిల్‌ను ఈడీ సవాల్ చేసినట్లు న్యాయవాది తన పిటిషన్‌లో పేర్కొన్నారు.