తెలంగాణ

వరంగల్‌లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: ఇక్కడి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సందీప్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఇతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయమై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.