తెలంగాణ

ట్యాంకర్ ఢీకొని బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:నగరంలోని నిజాంపేట ప్రాంతంలో ఆదివారం ఉదయం వాటర్ ట్యాంకర్ ఢీకొని బాలుడు మరణించిన సంఘటన విషాదంలో ముంచెత్తింది. అబ్దుల్ అజీజ్ (11) అనే బాలుడు తండ్రితో కలసి స్కూటర్‌పై వస్తుండగా వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అజీజ్ కొద్దిసేపటి తరువాత ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.