జాతీయ వార్తలు

వాట్సాప్‌ను నిషేధించలేం: సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: జన బాహుళ్యంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను నిషేధించలేమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. సమాచార హక్కు కార్యకర్తల సుధీర్ యాదవ్ వాట్సాప్‌ను నిషేధించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది. నేరాలు పెరగడానికి దోహదపడుతున్నందున వాట్సాప్‌ను నిషేధించేలా ఉత్తర్వులు ఇవ్వాలని సుధీర్ యాదవ్ తన పిటిషన్‌లో కోరారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోర్టు సూచించింది.