రాష్ట్రీయం

దక్షిణ కోస్తాలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తమిళనాడు రాష్ట్రానికి మరోసారి వర్షం ముప్పు తప్పేలా లేదు. ఈనెల 27, 28 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్రలో ఈనెల 28 నుంచి 30 వరకు భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.