పశ్చిమగోదావరి

మాజీ ఎమ్మెల్యే కొట్టుకు ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, ఆగస్టు 19: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, తాడేపల్లిగూడెం వచ్చిన మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు అభిమానులు, కార్యకర్తలు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. ముత్యాలంబపురంలో ముత్యాలమ్మవారికి కొట్టు సత్యనారాయణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. రెండవ ఫ్లై ఓవర్, హౌసింగ్ బోర్డు, మామిడితోట, శేషమహల్, వన్ టౌన్, టూ టౌన్ ప్రాంతాల మీదుగా ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో కొట్టు విశాల్, గుండుబోగుల నాగు, కర్రి భాస్కరరావు, గుండుమోగుల సాంబయ్య, కొట్టు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.