పశ్చిమగోదావరి

ఏజన్సీలో అరుదైన నల్ల గుడ్లగూబ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీలుగుమిల్లి, డిసెంబర్ 12: పశ్చిమ ఏజన్సీలో అరుదైన జాతికి చెందిన నల్ల గుడ్లగూబ సంచరిస్తోంది. జీలుగుమిల్లి మండలంలోని కొత్త పండువారిగూడెం, పాత చీమలవారిగూడెం గ్రామాల మధ్య పొలాల్లో ఈ నల్ల గుడ్లగూబ సంచరిస్తోంది. సోమవారం రాత్రి కొత్తపండువారిగూడెం గ్రామానికి చెందిన కోర్స అనిల్ తన గ్రామానికి వెళుతుండగా రోడ్డుపై గుడ్లగూబ కనిపించడంతో తన మొబైల్ కెమెరాతో ఫోటోలు తీశాడు. దీని ముఖం హృదయం ఆకృతిలో ఉండగా, పెద్ద సైజులో ఉందని గిరిజనులు తెలిపారు.