వరంగల్

సమాజానికి పుస్తక రచనలు స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి,జనవరి 7: పోలీసు విభాగంలో ఎంతోమంది కవులు, కళాకారులు ఉన్నారని, వారు రాసే పుస్తకాలు సమాజానికి స్పూర్తిగా నిలవాలని వరంగల్ పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు అన్నారు. శనివారం పదవీ విరమణ చేసిన మహమ్మద్ గౌస్ రాసిన జనత్ కా పూల్ అనే ఉర్దూ పుస్తకాన్ని సిపి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ పోలీసు విభాగంలో సుదీరకాలం గా పనిచేసిన మహమ్మద్ గౌస్ ఉర్ద్భూషపై ఉన్న అభిమానంతో, సమయం వృధాచేయకుండా పుస్తకాలు రాయడం అభినందనీయమని తెలిపారు. సిబ్బంది తమకు లభించిన సమయాన్ని అందిపుచ్చుకుని, తమలోని కళలను వెలికితీయాలని, సిబ్బందికి పూర్తి సహకారం అందించడంతోపాటు, ప్రోత్సాహం ఉంటుందని వివరించారు. చక్కటి ఉర్దూ రచనలు చేసిన గౌస్‌ను సిపి సన్మానించారు.