క్రైమ్/లీగల్

ఎస్సారెస్పీ కెనాల్‌లో పడి యువకుడు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపర్తి, అక్టోబర్ 4: ప్రమాదవ శాత్తు ఎస్సారెస్పీ కెనాల్ పడి యువకుడు గల్లంతైన సంఘటన బోజ్యనాయక్ తండాలో గురువారం చోటు చేసుకుంది. మండల కేంద్ర శివారు బోజ్య నాయక్ తండాకు చెందిన భానోతు శ్రీకాంత్ అనే యువకుడు తమ తండా పక్కనే పశువులను కాచుకుంటూ ఎస్సారెస్పీ కెనాల్‌లో వెంట వెళ్తు ప్రమాదవ శాత్తు కెనాల్ పడ్డాడు. అయితే నీటి ఉదృతి ఎక్కువగా ఉండడంతో శ్రీకాంత్ నీటిలో కొటుకపోయాడని స్ధానికులు తెలిపారు. సంఘటన వివరాలు తెలుసుకున్న లక్ష్మణ్‌రావు కెనాల్ గుండ రిజర్వేయర్‌లో గాలింపు మొదలుపెట్టారు. అయిన మృతదేహం లభ్యం కాలేదు.