వరంగల్

నియమావళిని ఉల్లంఘించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 11: ఎన్నికల ప్ర వర్తన నియమావళిని వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్క రూ తప్పకుండా అనుసరించాలని వ రంగల్ రూరల్ కలెక్టర్ హరిత అనా నరు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల వ్యయ నియంత్రణ, మీ డియా దృవీకరణ అంశాలపైన రాజకీ య పార్టీలకు సంబంధించిన ప్రతినిధులకు అవగాహన సదస్సు జరిగింది. కలెక్టర్ హరిత మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో వివిధ రాజకీయ పార్టీ లు చేసే ప్రచారాన్ని సంబంధించి ప్రతి దానికి అనుమతి తీసుకోవాలన్నారు. ప్రతి ఖర్చుకి లెక్క చూపెట్టాలని, ఎన్నికల కమిషన్ ఇచ్చిన రూల్స్‌ను తప్పకుండా పాటించాలన్నారు. సుగమం ఆప్ ద్వారా వెహికిల్‌కి అనుమతి, అప్ ద్వారా ఎన్నికల ప్రచారానికి అన్ని ర కాల అనుమతి తీసుకోవచ్చన్నారు. 50 వేల రూపాయల కంటే ఎక్కువగా ఎవరైనా నగదును తరలింపు చేస్తే అం దుకు తగ్గ ఆధారాలను చూపెట్టాలనా నరు. లేనిపక్షంలోఅట్టి నగదును సీజ్ చేసి ఆదాయపన్ను శాఖకు అప్పజెప్పుతామని తెలిపారు. ప్రచారానికి సంబంది ంచి ప్రత్యేక కమిటీని వేశామని, ఈ కమిటీ మెంబర్లు రోజు దినపత్రికలున చూసి పెయిడ్ అర్టికల్‌ను గుర్తిస్తారన్నారు. పెయిడ్ ఆర్టికల్ ఖర్చుని అభ్యర్ధి ఖాతాలోకి జమచేసేవిధంగా చర్యలు తీసుకుంటమన్నారు. ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మహేందర్‌రెడ్డి, ట్రైనీ కలెక్టర్ మనుచౌదరి, డీఆర్‌వో హరిసింగ్, డీ టీవో శ్రీనివాస్, ఉద్యానవనశాఖ ఏడీ శ్రీనివాస్, ఆర్డీ వో కిషన్, ఇతర జిల్లా అధికారులు, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.