వరంగల్

త్వరలో కోటగుళ్ల అభివృద్ధి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, జూన్ 16: గణపురంలోని కాకతీయుల గణపేశ్వరాలయ సముదాయం(కోటగుళ్ళ)ను త్వరలో అభివృద్ధి పర్చనున్నట్లు రాష్ట్ర పురవస్తు శాఖ డైరెక్టర్ విశాలక్ష్మి తెలిపారు. గురువారం కోటగుళ్ళ అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో మంజూరైన నిధులు రాష్ట్ర విభజన వల్ల ప్రభుత్వానికి జమ చేయబడినాయన్నారు. దీంతో తిరిగి కొత్తగా అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందచేసి నిధులు మంజూరు చేయించడం జరుగుతుందని అన్నారు. వెంబర్స్ ఫర్స్ హెరిటేజ్ మ్యాటర్స్ డివిజన్ సంస్థ ప్రతినిధులతో కోటగుళ్ల అభివృద్ధిపై అధ్యాయనం చేయించి వారి సుచనలతో సమగ్రంగా అభివృద్ధి చేయించనున్నట్లు తెలిపారు.