వరంగల్

వరంగల్ నగరంలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్,సెప్టెంబర్ 11:వరంగల్ జిల్లాలో గత రెండు రోజులుగా తేలిక పాటి వర్షాలు కురుస్తున్నాయి. ఏజన్సీ ప్రాంతాలైన ఏటూరునాగారం, మంగపేట, ములుగు ప్రాంతాలతో పాటు నగరంలోని వరంగల్, హన్మకొండ,కాజీపేట పట్టణాల్లో ఓమోస్తారు వర్షాలు కురిసాయి. ఇండ్లలోకి వర్షం నీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాజీపేట ప్రాంతంలో విద్యుత్‌వైర్ తెగిపోవడంతో అనేక ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రోడ్లన్ని జలమయమైనాయి. మద్యాహ్నం నుండి వర్షం తగ్గుముఖం పట్టింది.