తెలంగాణ

మాజీ సర్పంచ్ భర్త హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: అయిజ మండలం పులికల్ గ్రామంలో మాజీ మహిళా సర్పంచ్ భర్త శేఖర్‌ను గురువారం తెల్లవారు జామున దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. తన ఇంట్లో రెండో అంతస్థులో నిద్రిస్తున్న ఇతడిని దుండగులు హత్య చేసి గోడ దూకి పరారయ్యారు. శేఖర్ ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడని, ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. శేఖర్ వేసిన అరుపులతో చుట్టుపక్కల వారు వచ్చేలోగానే ఆగంతకులు కనిపించకుండా పోయారు.