రాష్ట్రీయం

వడ్డీ వ్యాపారి వేధింపులకు మహిళ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: కడప హజారీవీధిలో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు వడ్డీ వ్యాపారి వేధింపులే కారణమని బంధువులు ఆరోపించారు. ఇల్లు తనఖాపెట్టి మహిళ వడ్డీ వ్యాపారి నుంచి రూ.1.20లక్షలు రుణం తీసుకున్నట్లు సమాచారం.