తెలంగాణ

గుట్టలో వైభవంగా చక్రతీర్థ స్నానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీచక్ర ఆళ్వారు స్వామి వారికి అర్చకులు చక్రస్నానం చేయించారు. ఆలయ పుష్కరిణిలో జరిగిన ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.