ఆంధ్రప్రదేశ్‌

బిజెపితో సామరస్యంగానే వెళ్తున్నాం: అయ్యన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: ఎపికి ప్రత్యేకహోదాపై గతంలో ఇచ్చిన హామీలను బిజెపి విస్మరించిందని తాను అనుకోవడం లేదని, ఈ విషయమై సిఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు సోమవారం ఇక్కడ మీడియాతో అన్నారు. బిజెపితో తాము ఇప్పటికీ సామరస్యంగానే వెళ్తున్నామని ఆయన చెప్పారు.