జాతీయ వార్తలు

రాష్ట్రపతిని కలిసిన వైసీపీ ఎంపీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో వైసీపీ ఎంపీలు మంగళవారం సమావేశమయ్యారు. విభజన హామీల అమలు, ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్రపతితో ఎంపీలు చర్చించినట్లు తెలుస్తోంది.