జాతీయ వార్తలు

సీఎం యోగి, మాయవతిలపై ఈసీ కనె్నర్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్, బీఎస్పీ అధినేత్రి మాయవతిలపై ఎన్నికల కమిషన్ కనె్నర్ర జేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మతపరమైన వ్యాఖ్యలు చేసినందుకుగాను ఇరువురి ప్రచారంపై కొన్ని గంటల పాటు నిషేధం విధించింది. యోగి 72 గంటలు, మాయావతి 48 గంటల పాటు ప్రచారం చేయవద్దని ఆంక్షలు విధించింది. ఈనెల 7న యోగి, మాయావతి చేసిన మతపరమైన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈసీ ఏటువంటి చర్యలు తీసుకోవటం లేదని పలువురు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. సుప్రీంకోర్టు దీనిపై జోక్యం చేసుకుంటూ ఈసీ తన అధికారాలను సక్రమంగా వినియోగించుకోవటం లేదన ఈసీ తీరును తప్పుపట్టింది. మతపరమైన, దేశ భద్రతకు సంబధించిన అంశాలు నాయకులు మాట్లాడుతంటే ఈసీ ఏమి చేస్తుందని సుప్రీం కోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఆగ్రహాం వ్యక్తచేసిన మూడు గంటల్లోనే చర్యలు తీసుకుంటూ ఇరువురి ప్రచారాలపై ఆంక్షలు విధించింది.