రాష్ట్రీయం

సెక్స్ రాకెట్ ముఠాను చంద్రబాబు కాపాడుతున్నారు : వైఎస్ జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సెక్స్ రాకెట్ కేసును దారి మళ్లించేందుకు చంద్రబాబు పడుతున్న తిప్పలు చూస్తుంటే.. ఇంత దారుణమైన సీఎం దేశంలో ఎక్కడా లేరనిపిస్తోందని ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఇక ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదని చెప్పారు. చంద్రబాబు ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతోందని,ఆ నిందితులు చంద్రబాబుతో, ఇంటెలిజెన్స్‌ డీజీతో, టీడీపీ ఎమ్మెల్యేలతో ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయన్నారు.