రాష్ట్రీయం

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: నరసారావుపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల అసైన్డ్ భూముల్లో రహదారుల నిర్మాణాన్ని అడ్డుకున్నందుకు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఈ రోజు ఉదయం నరసారావుపేట పోలీస్ స్టేషన్ ఎదుట శ్రీనివాసరెడ్డి ధర్నా చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆందోళనకు దిగారు. దీంతో నరసారావుపేటలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.